బనగానపల్లె మాజీ ఎమ్మెల్యేకి సన్మానం

బనగానపల్లె మాజీ ఎమ్మెల్యేకి సన్మానం

NDL: బనగానపల్లె పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనంగా సన్మానించారు. జిల్లా వైసీపీ యువజన ప్రధాన కార్యదర్శిగా కోయిలకుంట్ల పట్టణానికి చెందిన నాగేశ్వర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. అనంతరం నాగేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.