అతడిని రీప్లేస్ చేయలేము: కెప్టెన్

అతడిని రీప్లేస్ చేయలేము: కెప్టెన్

రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్ లేకపోవడంపై కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. 'మేమెప్పుడూ సంజూ స్థానాన్ని భర్తీ చేయాలనుకోలేదు. రోహిత్, విరాట్‌ను ఎవరైనా భర్తీ చేయగలరా? సంజూ విషయంలోనూ అంతే. ఆయన్ను ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఈ సీజన్‌లో మా దృష్టి అంతా అత్యుత్తమ ప్రణాళికతో బరిలోకి దిగడం, విజయంపైనే ఉంది. గతేడాది మేం అనుకొన్న విధంగా ఆడలేకపోయాం' అని తెలిపాడు.