కార్పొరేషన్‌లో 'హ్యాపీ సండే' ఈవెంట్
NZB: మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 'హ్యాపీ సండే' ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. ఇందులో క్యారమ్ బోర్డు, చదరంగం పోటీలతో పాటు SHG మహిళలు, మున్సిపల్ సిబ్బందికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మేయర్ ఉమారాణి, కమిషనర్ దిలీప్ కుమార్, కార్పోరేటర్లు పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. 99 డేస్ ప్రోగ్రెస్ ప్లాన్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.