వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

JGL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కోరుట్ల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ ఎతిరాజం నర్సయ్య, ధర్మకర్తలు, పూజారి, ఈఓ, భక్తులు పాల్గొన్నారు.