VIDEO: కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి

VIDEO: కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి

NRPT: మాగనూర్ మండలంలో 900, క్రిష్ణ మండలంలో 789, మక్తల్ మండలంలో 2159 కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో మొత్తం 7,001 కొత్త రేషన్ కార్డులను మంజూరు అయ్యాయని తెలియజేశారు. గత ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని గుర్తు చేశారు.