రేపు శ్రీవారి కల్యాణోత్సవం
CTR: పుంగనూరులో రేపు నిర్వహించే శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇన్స్‌పెక్టర్ కృష్ణమూర్తి సోమవారం తెలిపారు. " శ్రవణ నక్షత్రం " సందర్భంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు మహోత్సవం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.