'పొదుపు సమైఖ్యకు కూటమి చేయూత'

NDL: శనివారం పాణ్యం మార్కెట్ యార్డ్‌లో జరిగిన స్త్రీశక్తి కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పొదుపు సమైఖ్యలకు చేయూత అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. పొదుపు మహిళా సమైఖ్యకు రూ. 5.10 కోట్ల విలువైన మెగా చెక్కును అందజేశారు.