'తాను మరణించినప్పటికీ మరొకరికి వెలుగుని ఇవ్వాలి'

'తాను మరణించినప్పటికీ మరొకరికి వెలుగుని ఇవ్వాలి'

నల్గొండ పట్టణం హైటెక్ సిటీ కాలనీకి చెందిన వైద్యం దయాకర్ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి అనుమతితో దయాకర్ నేత్రాలు సేకరించారు. ఆయన నిడమనూరు మండలం ధర్మారం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. తాను మరణించినప్పటికీ మరొకరికి వెలుగుని ఇవ్వాలి అనుకున్నాడు.