సింగూరు ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేత

సింగూరు ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేత

SRD: పుల్కల్ మండలం సింగూరు మధ్యతరహా ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేసినట్లు ప్రాజెక్టు DEE నాగరాజు శనివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టిందన్నారు. వారం రోజుల నుంచి 12వ గేట్ నెంబర్ ద్వారా దిగువకు వరద వదిలినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ ఒక్క గేటు క్లోజ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.