'పైలెట్ వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయండి'

'పైలెట్ వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయండి'

VSP: భీమిలి జోన్ 3వ డివిజన్‌లో పైలెట్ వాటర్ స్కీమ్, హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ గంటా అప్పలకొండ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజుతో కలిసి జోనల్ కమీషనర్ ఒమ్మి అయ్యప్ప నాయుడుకు సోమవారం వినతిపత్రం అందించారు. పర్యాటకం పెరుగుతున్న 3వ వార్డులో గనగళ్ల వీధి, నేరళ్లవలస, కృష్ణా కాలనీ ప్రాంతాల్లో వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయాలన్నారు.