ధోనీ, CSK అభిమానులకు GOOD NEWS

ధోనీ, CSK అభిమానులకు GOOD NEWS

IPL 2026: గాయంతో ధోనీ 2 వారాల పాటు టోర్నీకి దూరమైనట్లు CSK ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే ధోనీ మైదానంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు నిదర్శనంగా నెట్స్‌లో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రాక్టీస్ కోసం తన కిట్ తీసుకెళ్తున్న వీడియోను CSK కూడా పోస్ట్ చేసింది. కాగా RRతో తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో CSK ఓడింది.