VIDEO: బారేగూడ వాగు నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

VIDEO: బారేగూడ వాగు నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ASF: బెజ్జూర్ మండలం బారేగూడ వాగు నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వాగు పరిసరాలు దెబ్బతింటున్నాయి. అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాగే ఇసుక అక్రమ రవాణా కొనసాగితే వాగులో నీటి నిల్వలు తగ్గే ప్రమాదం ఉందని వాపోయారు.