'ఓటరు జాబితాలో పేరు ఉందో, లేదో పరిశీలించుకోవాలి'

'ఓటరు జాబితాలో పేరు ఉందో, లేదో పరిశీలించుకోవాలి'

NLG: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితాలో పేరు సరి చేసుకొనుటకు, తొలగించుకొనుటకు రేపు ఆఖరి తేదీ అని మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పేర్కొన్నారు. కాగా, గ్రామ పంచాయతీలో అందరి పేర్లు నమోదు అయ్యాయో లేదో పరిశీలించుకొని ఎవరిదైనా రాకపోతే రేపటికల్లా MRO ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన నియోజకవర్గ ప్రజలకు సూచించారు.