తిరుచానూరు బ్రహ్మోత్సవాలు రేపే లాస్ట్
AP: తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు పంచమీ తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నారు. ఈ మేరకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. 50 వేల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. దాదాపు 150 అన్నప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేసింది.