VIDEO: శామీర్ పేట–పసరమడ్ల వద్ద ప్రమాదాలపై సీపీఎం నిరసన

VIDEO: శామీర్ పేట–పసరమడ్ల వద్ద ప్రమాదాలపై సీపీఎం నిరసన

JN: శామీర్ పేట_ పసరమడ్ల శివారులో లారీ బోల్తా ఘటనను శుక్రవారం సీపీఎం నేతలు పరిశీలించారు. గత ఆరు నెలలుగా ఈ ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల కార్యదర్శి నరేందర్ మండిపడ్డారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.