చిలకల గెడ్డ RBK కేంద్రంలో రైతులకు విత్తనాలు పంపిణీ

VSP: చిలకలగెడ్డ గ్రామా పంచాయతీ, RBK రైతుభరోసా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు శనివారం స్థానిక సర్పంచ్ మజ్జి అప్పారావు, హార్టికల్చర్ అసిస్టెంట్ పొద్దు రాంబాబు ఆధ్వర్యంలో రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 15 గ్రామలకు సంబంధించి రైతులకు 70 బస్తాలు వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.