'నూతన పాలకవర్గానికి అభినందనలు'

'నూతన పాలకవర్గానికి అభినందనలు'

MDCL: కాచికల్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ ఇట్టే లీలా దేవేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ తాతరబోయిన కుమారస్వామి, వార్డు సభ్యులను ఇడపాక రమేష్ శాలువాలతో సత్కరించారు. సమన్వయంతో పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.