VIDEO: అందెశ్రీ పాడెను మోసిన ముఖ్యమంత్రి

VIDEO: అందెశ్రీ పాడెను మోసిన ముఖ్యమంత్రి

MDCL: తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు లాలాగూడలోని తన నివాసం నుంచి ఘట్కేసర్ వరకు అంతిమయాత్రను నిర్వహించగా...అంతిమయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ స్మశాన వాటికలో అందెశ్రీ పాడెను ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మోశారు.