టాంజానియా అధ్యక్షురాలిగా సమియా

టాంజానియా అధ్యక్షురాలిగా సమియా

టాంజానియా అధ్యక్షురాలిగా సమియా సులుహు హసన్ అపూర్వ విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఆమెకు 97 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. అయితే రెండు ప్రధాన పార్టీల నేతలను పోటీలో లేకుండా చేశారని హసన్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి.. నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 10మంది నిరసనకారులు చనిపోయారు.