ఆదివాసి హక్కులు-చట్టాలపై సెమినార్‌కు హాజరైన ఎమ్మెల్యే

ఆదివాసి హక్కులు-చట్టాలపై సెమినార్‌కు హాజరైన ఎమ్మెల్యే

BDK: ఆదివాసి హక్కులు-చట్టాలపై సెమినార్‌లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. శనివారం భద్రాచలం పట్టణంలోని ఆదివాసి అభ్యుదయ భవన్లో ఈ సెమినార్ నిర్వహించారు. సెప్టెంబర్ 13వ తేదీన ప్రపంచ ఆదివాసి హక్కుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆదివాసీలు ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే తెల్లం పిలుపునిచ్చారు.