కమలాపురంలో "పొలం పిలుస్తోంది"

KDP: కమలాపురం మండలంలో "పొలం పిలుస్తోంది" కార్యక్రమాన్ని ఏవోఎం సరస్వతి మంగళవారం నిర్వహించారు. వరి పంటలో ఆకుముడత, ఉల్లికోడు తేగుల్లను గుర్తించి, నివారణకు ఫిఫ్త్రోనిల్ 8 కేజీలు, పొటాష్ 20 కేజీలు ఎకరాకు వినియోగించాలని సూచించారు. మినుము, పెసర, శనగలపై ప్రకృతి పద్ధతుల అవగాహన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.