ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్న సిబ్బంది
RR: తొమ్మిదిరేకుల పెట్రోల్ బంక్‌లో కరెంట్ లేదని చెప్పి సేవలు నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశ్నించిన వినియోగదారులతో సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలను గౌరవించని నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.