VIDEO: బాలానగర్‌లో మద్యం తీసుకెళ్తిన వ్యక్తి పట్టివేత
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాదు నుంచి కర్నూలు కారులో వెళ్తున్న సూర్యాపేటకి చెందిన వ్యక్తి వద్ద 11 మద్యం బాటిల్లుతో పట్టుబడ్డాడు. ఆయన వద్ద మద్యం స్వాధీనం చేసుకుని, కారు సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఎస్ఐ లెనిన్ తెలిపారు.