తండాలను జీపీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దే: హరీష్ రావు

తండాలను జీపీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దే: హరీష్ రావు

VKB: కొడంగల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని, రిజర్వేషన్లు తెచ్చింది BRS అని అన్నారు. SC,ST నిధులు రూ. 2730 కోట్లలో కేవలం రూ. 50 కోట్లే ఖర్చు చేశారని మండిపడ్డారు. లగచర్ల రైతులను జైలుకు పంపింది రేవంత్ కాదా అని ప్రశ్నిస్తూ.. 100% రుణమాఫీ, 6 గ్యారెంటీల అమలుపై బహిరంగ సవాల్ విసిరారు.