VIDEO: వీధి దీపాలు లేక చీకటి మయంగా మర్తిడి గ్రామం

VIDEO: వీధి దీపాలు లేక చీకటి మయంగా మర్తిడి గ్రామం

ASF: బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలోని పలు కాలనీలో వీధి దీపాలు లేక చీకటి మయంగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు. ఇటీవలే గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రోజులే వెలుతురును ఇచ్చి మళ్లీ వెలగడం లేదన్నారు. పంచాయతీ అధికారులు పాలకవర్గ సభ్యులు స్పందించి గ్రామంలో వీధి దీపాలు కొత్తవాటిని ఏర్పాటు చేయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.