VIDEO: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను ఆయన అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు పెంచిన పెన్షన్లు ప్రతినెల 1వ తేదీ కల్లా ఇంటి వద్దకే తీసుకువచ్చి లబ్ధిదారులకు అందిస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.