VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA

BHPL: చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన 'పనుల జాతర'లో భాగంగా MLA గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొదట MLA రూ. 64 లక్షలతో ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ, రూ.3 లక్షలతో సామూహిక మరుగుదొడ్లు, రూ.5 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.