లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
KMR: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని MLA నివాసంలో నేడు పోతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని మండలాలకు చెందిన 57 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల బిల్లును రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. 4 మండలాల్లో కలిపి మొత్తం 57 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు రూ. 1,79,17,130 బిల్లును చెల్లించడం జరిగిందన్నారు.