VIDEO: ఆదోని జిల్లా కోసం వైసీపీ నేతల నిరాహార దీక్ష
KRNL: ఆదోని జిల్లా సాధన కోసం చేపట్టిన నిరాహార దీక్ష 12వ రోజుకు చేరుకుంది. నిరాహార దీక్షకు వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా ఏర్పాటుతో 5 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు.