సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా ప్రవీణ్ బాధ్యతలు
NTR: రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో గురువారం జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్, అడిషనల్ కమిషనర్ (FAC)గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రవీణ్, సీఆర్డీఏ ముఖ్య అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సీఆర్డీఏలోని పలువురు ముఖ్య అధికారులు పూల మొక్కలు ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.