ఇస్రో కేంద్రాల వద్ద హైఅలర్ట్

ఇస్రో కేంద్రాల వద్ద హైఅలర్ట్

పాక్‌తో ఉద్రిక్తతల వేళ ఇస్రో కేంద్రాల వద్ద కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్ జారీ చేసింది. అన్ని కేంద్రాల్లో వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ మేరకు ఆయా కేంద్రాల దగ్గర CISF సిబ్బంది సంఖ్యను పెంచింది.