VIDEO: బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక కార్యచరణ

VIDEO: బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక కార్యచరణ

BDK: జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసినట్లు శుక్రవారం అదనపు కలెక్టర్ డీ. వేణుగోపాల్ వెల్లడించారు. పాల్వంచ జీసీసీఎస్ మండల లెవల్ స్టాక్ పాయింట్‌లో నిఘా ఏర్పాటు చేయగా 600 సంచుల పీడీఎస్ బియ్యం నల్లబజారుకు మళ్లించినట్లు తమకు తెలీదు అన్నారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం కలిగించారని అన్నారు.