VIDEO: 'రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించడం తగదు'

VIDEO: 'రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించడం తగదు'

TPT: తిరుమలలో క్యూ లైన్‌లలో గందరగోళం అన్న వార్తలు వాస్తవాలు కాదు, వక్రీకరణ మాత్రమేనని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ 'X' వేదికగా రీపోస్ట్ చేశారు. టీటీడీ వరుస సెలవుల రద్దీ క్రమబద్ధీకరణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. వైరల్ వీడియోలో తోపులాట లేదన్నారు. తిరుమలకు సంబంధించిన విషయాలను రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించడం తగదన్నారు.