VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా ప్రముఖులు

VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవారిని ఇవాళ వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా సినీ రచయిత, డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, సినీ నిర్మాత C.అశ్వినీదత్, కాకినాడ పోర్టు మాజీ CMD KV.రావు, తమిళ చిత్ర నటి పావని రెడ్డి, TV ప్రెజెంటర్ ప్రియాంక దేశ్ పాండే ఉన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన సౌకర్యాలను కల్పించి, తీర్థప్రసాదాలు అందజేసారు.