'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

BDK: భద్రాచలం లో ఏప్రిల్ 14న బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌల్రాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా కరపత్రాన్ని విడుదల చేశారు.కరపత్రం విడుదల చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.