ఆచంటలో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం

ఆచంటలో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం

W.G: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం ఆచంట నియోజకవర్గంలో ముమ్మరంగా జరుగుతోంది. పెనుగొండ మండలం వడలిలో శనివారం సంతకాల సేకరణ పూర్తయినట్లు ఇంఛార్జ్ కర్రి వేణుబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాబిరెడ్డి, గణేష్, బాబీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.