నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మను సింఘ్వీ నామినేషన్‌ దాఖలులో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
★ హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్
★ బొట్టుగూడా ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డీఈవో బొల్లారం బిక్షపతి
★ తిప్పర్తి మండలంలోని కేజీవీబీలో విద్యార్థినిలతో భోజనం చేసిన కలెక్టర్ బి. చంద్రశేఖర్