పశు ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: ఎల్‌కోట మండలం మార్లాపల్లిలో శుక్రవారం జరిగిన పశు ఆరోగ్య శిబిరం, ప్రదర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పాడి రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రావు, పలువురు పాల్గొన్నారు.