ఈ నెల 12న జిల్లా బాలికల ఖోఖో జట్ల ఎంపిక

ఈ నెల 12న జిల్లా బాలికల ఖోఖో జట్ల ఎంపిక

ప్రకాశం: ఈ నెల 12న చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా బాలికల ఖోఖో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖోఖో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీ. రఘుబాబు, కే. హనుమంతురావు తెలిపారు. ఈ నెలాఖరకు 18 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. మరన్ని వివరాలకు 9839856656 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు.