యూట్యూబ్‌లో 'పెద్ది' ప్రభంజనం

యూట్యూబ్‌లో 'పెద్ది' ప్రభంజనం

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' చిత్రం విడుదలకు ముందే రికార్డుల వేటను మొదలుపెట్టింది. AR రెహమాన్ స్వరపరిచిన ఈ సినిమా పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. 'చికిరి చికిరి', 'రై రై రా రా' అనే రెండు పాటలు కలిపి యూట్యూబ్‌లో ఏకంగా 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న గ్రాండ్‌గా విడుదల కానుంది.