పొలాల పండుగ ఏర్పాట్లపై సమావేశం

పొలాల పండుగ ఏర్పాట్లపై సమావేశం

ADB: రానున్న పొలాల పండుగను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర టూరిజం శాఖ ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా తాంసి మండల కేంద్రంలో చేపట్టేందుకు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 12న మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.