ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలి

HNK: పరకాల ప్రజలు తప్పనిసరిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ అన్నారు. 1వ వార్డులో బుధవారం నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో కౌన్సిలర్ పాల్గొన్నారు. కౌన్సిలర్ మాట్లాడుతూ... డివిజన్‌ను ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, డివిజన్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.