రాజమండ్రిలో నేటి మాంసం ధరలు ఇలా!

రాజమండ్రిలో నేటి మాంసం ధరలు ఇలా!

E.G: వారాంతం కావడంతో మాంసాహార దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. రాజమండ్రి మార్కెట్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 250, స్కిన్‌తో రూ. 230గా ఉంది. లైవ్ కోడి ధర రూ.140 నుంచి రూ.150 వరకు లభిస్తోంది. ఇక, కేజీ మటన్ ధర రూ. 900కు విక్రయిస్తున్నారు. ప్రాంతాలవారీగా ధరలలో స్వల్ప తేడాలుంటాయిన్నారు.