చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ సమన్వయంతోనే ఆహార శుద్ధి రంగ అభివృద్ధి: కలెక్టర్ సుమిత్ కుమార్
➢ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు PGRS
➢ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: మాజీ మంత్రి రోజా
➢ పుంగనూరు పట్టణ BJP మహిళ మోర్చా అధ్యక్షురాలిగా ఈశ్వరమ్మ