రేపు పాడా కార్యాలయంలో PGRS

రేపు పాడా కార్యాలయంలో  PGRS

KKD: పిఠాపురంలోని పాడా కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు నేరుగా రావడంతో పాటు https://Meekosam.ap.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు చేసుకోవచ్చని సూచించారు.