పింక్ శారీలో ఫొటోలు షేర్ చేసిన కియారా

పింక్ శారీలో ఫొటోలు షేర్ చేసిన కియారా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించిన లైట్ పింక్ కలర్ శారీని కియారా ధరించింది. మెడలో అందమైన నెక్లెస్ ధరించి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీకి సంబంధించిన ఈ పిక్స్ ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి.