VIDEO: 'జూబ్లీహిల్స్‌కు మంచి రోజులు వచ్చాయి'

VIDEO: 'జూబ్లీహిల్స్‌కు మంచి రోజులు వచ్చాయి'

HYD: జూబ్లీహిల్స్‌కు మంచి రోజులు వచ్చాయని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చినశ్రీశైలం యాదవ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.