రాహుల్ గాంధీని కలిసిన ఎమ్మెల్యే
KNR: వికారాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ శిక్షణ శిబిరాల ముగింపు వేడుకలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కుటుంబ సభ్యులతో రాహుల్ ముచ్చటించారు. సత్యం కుమారుడు, కుమార్తెతో సరదాగా గడిపి,వారితో కలిసి ఫోటోలు దిగారు. పార్టీ బలోపేతంపై డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు.