యుద్ధం చాలా ఖరీదు

యుద్ధం చాలా ఖరీదు

LOC వద్ద అమాయక ప్రజలపై పాకిస్తాన్ కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలాగే కొనసాగితే పాక్‌తో భారత్ యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం వస్తే.. దాన్ని ఎదుర్కోగల అర్థ, అంగ బలం భారత్‌కు ఉంది. కానీ పాక్ ఇప్పుడే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. యుద్ధంలో అత్యంత కీలకమైన చమురు నిల్వలు కూడా పాక్ వద్ద లేవు. యుద్ధం చేసేందుకు రూ. లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.