VIDEO: కనకమహాలక్ష్మి సన్నిధిలో ఉగాది సంబరాలు

VIDEO: కనకమహాలక్ష్మి సన్నిధిలో ఉగాది సంబరాలు

VSP: ఉగాది సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరాది వేళ అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించిన వేద పండితులను అధికారులు ఘనంగా సత్కరించారు.